Amitabh Bachchan : ఆమె కాల్‌తో అమితాబ్ బచ్చన్ తెగ భయపడిపోతాడట.. మరి ఆమె ఎవరంటే..!
Amitabh Bachchan : బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఆయన ఇప్పటికీ కూడా చాలా యాక్టివ్‌గా ఉంటూ పలు సినిమాలు,షోస్ చేస్తున్నారు. ...