Anasuya : 40 ఏళ్ల వయస్సులో మల్లి తల్లి కావాలని ఉంది అంటున్న అనసూయ.. ఈ నిర్ణయానికి కారణం ఏంటంటే..!
Anasuya : అందాల ముద్దుగుమ్మ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ అమ్మడు యాంకరింగ్‌తో కెరీర్ మొదలు పెట్టి ఆ తర్వాత నటిగా మారింది. సాక్షి టీవీలో ...