Chiranjeevi-Nani : చిరంజీవి, నాని కాంబినేషన్‌లో ఊహించని ప్రాజెక్ట్.. దర్శకుడు ఎవరో తెలుసా?
Chiranjeevi-Nani : ఇటీవల టాలీవుడ్ ఇండస్ట్రీలో ఊహించని కాంబినేషన్స్ సెట్ అవుతున్నాయి. స్టార్ హీరోలందరు కలిసి పని చేస్తుండడంతో ప్రేక్షకుల ఆనందం అవధులు దాటుతుంది. గత కొద్ది ...