Tollywood : బాబోయ్ క్రిస్మస్‌కి అన్ని సినిమాలు రిలీజ్ కాబోతున్నాయా.. ఇక జాతరేగా..!
Tollywood : పండగలకి సరికొత్త సినిమాలు రిలీజ్ కావడం కొత్తేమి కాదు. ఇటీవలి కాలంలో కొందరు చిత్ర నిర్మాతలు పండగలని టార్గెట్ చేస్తూ ప్రేక్షకులకి పసందైన వినోదం ...