వెల్లుల్లితో అనేక ప్రయోజనాలు.. కానీ 99 శాతం మందికి దీన్ని ఎలా తినాలో తెలియదు..!
భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచే వెల్లుల్లిని ఉపయోగిస్తున్నారు. దీన్ని వంటల్లోనే కాదు, ఔషధంగా కూడా వాడుతుంటారు. పప్పు దినుసులతోపాటు ఇతర కూరగాయలతో కలిపి వెల్లుల్లిని వండుతారు. ...