Brahmamudi Novemvber 17th : కావ్యతో రొమాన్స్ చేసిన రాజ్.. జగదీష్ ప్రసాద్ ఆవేశం అంతా కూడా డ్రామానా..!
Brahmamudi Novemvber 17th : బ్రహ్మముడి తాజా ఎపిసోడ్‌లో జగదీష్ ప్రసాద్‌కి షాకింగ్ న్యూస్ తెలుస్తుంది. రాజ్, కావ్య విడిపోయారని, స్వరాజ్ గ్రూప్ కంపెనీ కష్టాల్లో ఉందని ...