పూణేలోని ఐఐటీఎంలో అవకాశాలు.. జీతం నెలకు రూ.1.25 లక్షలు..
పుణెలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీయోరాలజీ(ఐఐటీఎం) 55 ఖాళీలు భర్తీ చేసేందుకు సిద్ధమైంది. ఇందుకోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. మొత్తం 55 పోస్టుల్లో ప్రాజెక్ట్ ...