ఫోన్‌పే, గూగుల్‌పే వినియోగదారులకు కొత్త నిబంధనలు.. రూల్స్ మారాయి..!
భారతీయ రిజర్వ్ బ్యాంకు (ఆర్‌బీఐ) యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) ట్రాన్సాక్షన్లకు గాను మరింత సెక్యూరిటీ కల్పించేందుకు, సామర్థ్యాన్ని మెరుగు పరిచేందుకు నూతన నిబంధనలను అమలులోకి తెచ్చింది. ...