Siddharth : నోరు జారిన సిద్ధార్థ్..బీరు, బిర్యాని ఇస్తే ఎవరైన ఇస్తారంటూ సంచలన కామెంట్స్
Siddharth : బాయ్స్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకి పలకరించిన సిద్ధార్థ్ ఆ తర్వాత బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దానా వంటి చిత్రాలతో టాలీవుడ్ ప్రేక్షకులకి చాలా దగ్గరయ్యాడు. అయితే ...