Brahmamudi Serial Today November 27th Episode : రాజ్‌ని ఇరిటేట్ చేస్తున్న సుభాష్.. అప్పు చేతిలో చెక్ పెట్టిన కళ్యాణ్
Brahmamudi Serial Today November 27th Episode : బ్రహ్మముడి తాజా ఎపిసోడ్‌లో సుభాష్, రాజ్ పడుకోవడానికి రెడీ అవుతుంటారు. అప్పుడు ప్రకాశం వచ్చి తలుపు కొడతాడు. ...