Rajendra Prasad : ఎర్ర చందనం దుంగల దొంగ కూడా హీరోనా.. రాజేంద్రప్రసాద్ అనుచిత వ్యాఖ్యలు
Rajendra Prasad : ప్రస్తుతం దేశ వ్యాప్తంగా పుష్ప2 ప్రభంజనం సృష్టిస్తుంది. కలెక్షన్స్ విషయంలో ఈ మూవీ దూసుకుపోతుంది. బాలీవుడ్ ప్రముఖులు ఈ మూవీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ...