Shraddha Arya : కవలలకి జన్మనిచ్చిన టాలీవుడ్ అందాల హీరోయిన్.. శుభాకాంక్షలు చెబుతున్న నెటిజన్స్
Shraddha Arya : ఈ మధ్య టాలీవుడ్ ముద్దుగుమ్మలు ఒక్కొక్కళ్లుగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. అక్కడితో ఆగకుండా వెంటనే పిల్లలని కూడా కంటున్నారు. గతంలో పలు తెలుగు ...