Balayya – Sreeleela : బాలయ్యతో కిస్సిక్ స్టెప్పులు వేయించిన శ్రీలీల.. అమ్మడిలో మస్త్ షేడ్స్ ఉన్నాయిగా..!
Balayya – Sreeleela : అందాల ముద్దుగుమ్మ శ్రీలీల దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కబెట్టుకుంటుంది. ఒకవైపు హీరోయిన్‌గా వైవిధ్యమైన సినిమాలు చేస్తూనే మరోవైపు స్పెషల్ సాంగ్స్‌తోను అదరగొడుతుంది. ...