తాటి బెల్లం తినడం వల్ల కలిగే లాభాలు..!
రోజూ ఉదయం చిన్న తాటి బెల్లం ముక్కను తింటే రక్తం తయారవుతుంది.
తాటి బెల్లంలో ఉండే క్యాల్షియం ఎముకలను దృఢంగా మారుస్తుంది.
స్త్రీలలో నెలసరి సమస్యలను అరికట్టడంలోనూ తాటి బెల్లం పనిచేస్తుంది.
తాటి బెల్లంలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది.
మలబద్దకం, అజీర్తి, గ్యాస్, అసిడిటీ సమస్యలు ఉండవు.
క్యాన్సర్ కణాలను నాశనం చేసే గుణాలు కూడా తాటి బెల్లంలో ఉన్నాయి.
దగ్గు, ఆస్తమా సమస్యలు ఉన్నవారు తింటే మేలు జరుగుతుంది.